హెవీ లెహెంగా, పూసల బ్లౌజ్, అటాచ్డ్ చున్నీ.. పెళ్లిలో మిమ్మల్ని హైలెట్ చేసే కాంబినేషన్ ఇది.
హల్దీతో మాత్రమే కాదు.. పెళ్లిళ్లకు కూడా యెల్లో కలర్ లెహెంగా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది.
రెండ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్‌లోని లెహెంగా ఏ ఈవెంట్‌కు అయినా ఔట్‌డేటెడ్ అవ్వదు.
షిమ్మరింగ్ బ్లౌజ్, వైట్ లెహెంగా పెళ్లిలో డిఫరెంట్ లుక్ అందిస్తుంది.
బ్లాక్ లెహెంగా, దానిపై గోల్డ్ ప్రింట్ పెళ్లిలో స్టైలిష్‌గా కనిపించడంతో పాటు సౌకర్యంగా ఉండేలా చేస్తుంది.
ఎప్పుడూ లెహెంగా మాత్రమే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి బ్లౌజ్, షరారా కాంబినేషన్ కూడా ట్రై చేయండి.
రెడ్ కల్ షిమ్మరింగ్, బ్లౌజ్ లెహెంగా ఏ ఈవెంట్‌లో అయినా చూపుతిప్పుకోనివ్వకుండా చేస్తుంది.
గోల్డ్ కలర్ కాంబినేషన్ ఈవెంట్స్‌లో మిమ్మల్ని గోల్డెన్ బ్యూటీలాగా కనిపించేలా చేస్తుంది.
పెళ్లిళ్లలో సింపుల్‌గా కనిపించాలి అనుకునేవారు ఇలాంటి ప్రింటెడ్ లెహెంగాస్ ట్రై చేయవచ్చు.
వైట్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్‌లో అమ్మాయిలు ఏంజెల్‌లాగా కనిపిస్తారు.