పచ్చి బొప్పాయి జ్యూస్‌తో ఇన్ని లాభాలా?

ఇందులోని పపెయిన్.. జీర్ణశక్తిని సూపర్‌గా పెంచుతుంది. ప్రొటీన్స్ త్వరగా అరిగిపోతాయి.

కెలోరీలు తక్కువ ఫైబర్ ఎక్కువ ఉండడంతో బరువు తగ్గడానికి భలే ఉపయోగపడుతుంది.

ఇందుల విటమిన్ ఎ, సి ఉన్నాయి. వీటితో శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

అన్నింటికంటే ముఖ్యంగా లివర్‌ని క్లీన్ చేస్తుంది.

మహిళలకు పీరియడ్స్ సమయంలో ఉపశమనం కలిగిస్తుంది.

గాయాలైనప్పుడు వాపు, నొప్పి నుంచి త్వరగా తగ్గిస్తుంది.

యాంటి ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడంతో చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి గుండెకు మేలు చేస్తుంది.