రియల్ మీ నుంచి కొత్త ఫోన్

రియల్ మీ ఒకదాని తర్వాత ఒకటి కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తోంది

రియల్‌మీ C65 5G ఫోన్‌ను వేగవంతమైన ఎంట్రీ లెవల్ ఫోన్‌గా తీసుకొస్తుంది

ఇది 120హెచ్‌జెడ్ రిఫ్రేష్‌రేట్ కలిగి ఉంటుంది.

4GB, 6GB, 8GB ర్యామ్ వేరియంట్లో ఫోన్ అందుబాటులోకి రావచ్చు

C65 5Gని రూ. 10 వేల లోపే లాంచ్ చేస్తోంది.