లాంఛ్ కు ముందే రియల్ మీ P3 5G ఫీచర్స్ లీక్
రియల్ మీ P3 ప్రో, రియల్ మీ p3 అల్ట్రా మొబైల్స్
మోడల్ నంబర్ RMX5070తో నోట్
బేస్ వేరియంట్ 6GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్
కామెట్ గ్రే, నెబ్యులా పింక్ కలర్స్
టాప్ వేరియంట్ 8GB + 256GB వెర్షన్ కామెట్ గ్రే, స్పేస్ సిల్వర్ కలర్స్
ఫిబ్రవరి మూడో వారంలో ఇండియాలో లాంఛ్
బస్ట్ మిడ్ రేంజ్ మెుబైల్