ఉదయాన్నే తేనె, నిమ్మరసం తాగితే ఏమవుతుంది?

ఉదయాన్నే మీకు బెడ్ కాఫీ అలవాటా? దానికి బదులు తేనె, నిమ్మరసం తాగండి.

తేనె, నిమ్మరసం ఆరోగ్యానికి చాలామంచిదని నిపుణులు చెబుతున్నారు.

ఇది లివర్‌కు చాలామంచిది. ఇది నిర్విషీకరణ ఏజెంట్‌లా పని చేస్తుంది.

తెనే, నిమ్మరసం తయారీకి ముందు మీరు తప్పకుండా కొన్ని విషయాలు తెలుసుకోవాలి.

తేనెను మరిగిస్తే విషంగా మారుతుంది. వేడి వేడి నీటిలో అస్సలు కలపకూడదు.

సగం నిమ్మకాయ, ఒక స్పూన్ తేనె మాత్రమే కలుపుకుని తాగాలి.

తేనె, నిమ్మకాయ నీరు బరువు తగ్గించేందుకు మాత్రమే సహకరిస్తుంది.

దీనికి వ్యాయమం కూడా తోడవ్వాలి. అప్పుడే బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

Images Credit: Pexels