Redmi Note 14 ఫీచర్స్ అఫీషియల్ లీక్
Note 14, Note 14 Pro, Note 14 Pro Plus మెుబైల్స్
రూ.21,999 నుంచి ధర మెుదలు
8GB/128GB ధర రూ. 22,999
8GB/256GB ధర రూ.24,999
న్యూ ఏఐ ఫీచర్స్ తో రాబోతున్న మెుబైల్
డిసెంబర్ 9 నుంచి మార్కెట్లోకి రాబోతున్న మెుబైల్