రేపే లాంఛ్ కాబోతున్న Redmi Note 14 Series

Note 14, Note 14 Pro, Note 14 Pro+ మెుబైల్స్

ఇప్పటికే చైనాలో లాంఛ్ అయిన ఫోన్స్

6.67-inch FHD+ Super AMOLED డిస్ ప్లే

MediaTek Dimensity 7050 చిప్ సెట్ మెుబైల్

12GB RAM + 256GB Storage

50MP డ్యూయల్ కెమెరా సెటప్ + 16MP సెల్ఫీ కెమెరా

90W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేసే 6200mah బ్యాటరీ