ఇండియాలో ధనవంతులు నివసించే ప్రాంతాల పిన్కోడ్లు ఇవే..
ముంబైలోని ఆల్టమాంట్ రోడ్-400026 ప్రాంతంలో అంబానీలు, బిర్లాలు నివాసులున్నాయి.
ముంబై నేపియన్ సీ రోడ్ - 400006 ప్రముఖ వ్యాపారవేత్తలు గోద్రెజ్, రూయా కుటుంబాలు నివసించేది ఇక్కడే.
ఢిల్లీ చాణక్యపురి - 110021 ఇక్కడ అన్నీ లగ్జరీ విల్లాలలో విదేశియులు, దౌత్యాధికారులు నివసిస్తారు.
ఢిల్లీ గోల్ఫ్ లింక్స్ - 110003 ఈ ప్రాంతంలో అన్ని లగ్జరీ హోమ్స్ ఉన్నాయి. సెలబ్రిటీల అడ్డా ఇది.
ముంబై జుహు - 400049. ఈ ప్రాంతంలో బాలీవుడ్ సెలెబ్రిటీలు ఖరీదైన ఇళ్లు ఉన్నాయి.
ముంబై వర్లి సీ ఫేస్ - 400030. ఈ ప్రాంతంలో కూడా సెలెబ్రిటీల బంగళాలే ఎక్కువ.