రిషభ్ పంత్ ఐపిఎల్ సంపాదన రూ.27 కోట్లు.. కానీ చేతికి వచ్చేది అంతే..
ఐపిఎల్ 2025 కోసం లక్నో సూపర్ జైంట్స్ జట్టు రిషభ్ పంత్కు రూ.27 కోట్లకు చెల్లిస్తోంది.
అయితే ఈ మొత్తం పంత్ చేతికి దక్కదు. ఎక్కువ శాతం ట్యాక్స్ కటింగ్స్ కే పోతుంది.
అందులో 10 శాతం టిడిఎస్ (ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్) కట్ అయిపోతుంది.
ఇంతేకాదు.. పంత్ తన సంపాదనలో ఇంకా చెల్లించాల్సిన పన్నులు మిగిలి ఉన్నాయి.
ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం.. పంత్ తన ఆదాయం నుంచి 30 శాతం పన్నులు చెలించాలి.
30 శాతం పన్నుతో పాటు సర్ చార్జి, సెస్ కూడా కట్ అయిపోతుంది.
పంత్ ఒక్కడికే కాదు.. ఐపిల్ క్రికెటర్స్ అందిరిదీ ఇదే పరిస్థితి.