Fill in some text

ఇండియాలో మంచి రోమాంటిక్ డెస్టినేషన్స్ ఇవే..

ఉదయ్‌పూర్, రాజస్థాన్. అందమైన చెరువుల్లో బోట్ రైడ్స్.. మంచి చారిత్రక కట్టడాలకు నిలయం.

గోవా.. అందమైన బీచ్‌లకు గోవా ఫేమస్. మంచి వాతావరణం, కెఫెలు, హెరిటేజ్ సైట్స్‌లో పర్యటించండి.

మనాలి హిమాచల్ ప్రదేశ్.. అడ్వెంచర్ కోరుకునే కపుల్స్ ఇక్కడ పారాగ్లైడింగ్, రివర్ రాఫ్టింగ్ చేస్తారు. చలికాలంలో మంచు కురుస్తుంది.

ఆగ్రా.. ఉత్తర్ ప్రదేశ్.. ప్రేమికులకు పుణ్యక్షేత్రం తాజ్‌మహల్ ఇక్కడే ఉంది. దీని చుట్టూ మంచి టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి.

మున్నార్.. కేరళ. అందమైన టీ ప్లాంటేషన్స్, చల్లని వాతావరణంతో కపుల్స్‌కు మంచి హనీమూన్ స్పాట్ ఇది.

గుల్మార్గ్.. కశ్మీర్. మంచుతో కప్పబడిన పర్వతాలు, దట్టమైన అడవులుండడంతో చలికాలంలో మంచి రోమాంటిక్ క్షేత్రం.

జైపూర్ రాజస్థాన్. అందమైన కోటలు, రాణివాసాలతో నిండిన జైపూర్ నగరం కూడా మంచి హనిమూన్ ప్రదేశం.