అందానికే కాదు, ఆరోగ్యానికీ గులాబీలు
గులాబీ పూలు చర్మం, జుట్టు, జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి.
గులాబీ రేకులలో విటమిన్-సి, ఇ, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు ఉంటాయి.
ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి.
గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలను గులాబీ రేకులు దూరం చేస్తాయి.
గులాబీ రేకులు అలెర్జీలను తగ్గించడంలో సహాయపడతాయి.
గులాబీ రేకులతో తయారు చేసిన గుల్కంద్ వల్ల శరీరంలోని వేడి తగ్గిపోతుంది.
గులాబీ రేకులతో తయారు చేసిన టీ తాగితే ఒత్తిడి తగ్గిపోతుంది.
గులాబీ రేకులు కంటి చూపును మెరుగుపరుస్తాయి.
Images Credit: Pexels and Pixabay