రోకా ఫంక్షన్‌లో అందంగా కనిపించాలంటే సింపుల్ శారీకే ప్రాధాన్యత ఇస్తే బెటర్
చీర అంత సౌకర్యంగా ఉండదు అనుకునేవారు లంగా ఓణీని కూడా ప్రిఫర్ చేయవచ్చు
ముఖ్యంగా రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్‌లోని లంగా ఓణీ అయితే బుట్టబొమ్మ లుక్ ఇస్తుంది
రోకాలో స్టైలిష్‌గా కనిపించడానికి ఇష్టపడతారు కొందరు. అలాంటివారికి ఈ బ్లాక్ శారీ పర్ఫెక్ట్
యెల్లో శారీ, సిల్వర్ జ్యువలరీ.. సింపుల్‌గా, క్యూట్‌గా కనిపించేలా చేస్తుంది.
పువ్వుల డిజైన్‌తో క్రీమ్ కలర్ చీర చూడడానికి చాలా అందంగా ఉంటుంది.
పట్టుచీరలను ప్రత్యేకంగా ఇష్టపడేవారు ఇలా సింపుల్ బ్లౌజ్ కాంబినేషిన్‌తో కూడా సెట్ చేసేయొచ్చు
మరీ సింపుల్‌గా ఉన్నా పర్వాలేదు అనుకునేవారు కాటన్ శారీకి ఓటు వేయొచ్చు
వైట్ షిమ్మరింగ్ శారీ, సింపుల్ వైట్ బ్లౌజ్.. ఆహా అనిపించేలా చేస్తుంది.
బ్లాక్ పట్టుచీర, పెద్ద గోల్డ్ బోర్డర్ లుక్ మిమ్మల్ని మరింత అందంగా కనిపించేలా చేస్తుంది