ట్రీట్మెంట్ తరువాత సమంత ఎలా వుందో తెలుసా..?

ప్రస్తుతం మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకుంటున్న సామ్.. గతంలో ఉన్నట్లుగా సమంత్ లుక్స్‌ లేవు.. కొంత మారాయి..

భారీ వర్కౌట్స్ చేసి అమేజింగ్‌గా కనిపించే సామ్.. ఇప్పుడు కొంత వీక్‌గా బక్కచిక్కినట్లు కనబడుతోంది

నటుల్లో సమంత చేసిన హార్డ్ వర్కౌట్ బహుషా ఎవ్వరూ చేసి ఉండరు

ఇటీవల మయోసైటిస్‌కు చికిత్స తీసుకుంటూనే సినిమాకు డబ్బింగ్ చెప్పిన సమంత

ఫ్యామిలీ మ్యాన్ సినిమాతో పాపులారిటీ పెంచుకున్న సామ్‌కు వరుసగా భారీ అవకాశాలు వచ్చిపడుతున్నాయి

సమంతకు వచ్చిన మయోసైటిస్ వ్యాధి గురించి నెట్‌లో భారీగా సర్చ్ చేస్తున్న నెటిజెన్స

నవంబర్ 11న విడుదల కానున్న సమంత ‘యశోద’ మూవీ

మయోసైటిస్ వ్యాధి ప్రాణాంతకమైంది.. అయితే ఆ వ్యాధి నుంచి వైద్యలు నన్ను త్వరగా బయటపడేస్తారనే నమ్మకం ఉందన్న సామ్

మయోసైటిస్ చాలా మందికి వచ్చింది.. నేనూ దాన్నుంచి కోలుకుంటాననే నమ్మకం నాకుంది

2024 వరకు ‘ఖుషి’, ‘శాకుంతలం’, ‘ద ఇమ్మార్టల్ అశ్వద్ధామ’ మేకింగ్‌లో బిజీగా ఉండనుంది సమంత