Galaxy S25 సిరీస్ జనవరిలో లాంఛ్

S25+, S25 అల్ట్రా, కొత్త స్లిమ్ మోడల్స్ లాంఛ్

ఐదు కలర్ ఆప్షన్లలో రాబోతున్న మెుబైల్స్

నలుపు, ఆకుపచ్చ, ఊదా, నీలం, తెలుపు రాబోతున్న మెుబైల్స్

హై క్వాలిటీ ఇమేజెస్ ఇచ్చే 200MP కెమెరా మెుబైల్స్

3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో లెన్స్, 5x ఆప్టికల్ జూమ్‌ తో లాంఛ్

5000mah బ్యాటరీతో పాటు 100W ఫాస్ట్ ఛార్జింగ్

16 GB + 512 GB స్టోరీజ్ సదుపాయం