శామ్సంగ్ గెలాక్సీ S25 ఫస్ట్ ఆర్డర్ పై ఆఫర్సే ఆఫర్స్
Galaxy S25 సిరీస్ లో బెస్ వేరియంట్ ధర రూ. 80,999
మార్కెట్లో గెలాక్సీ S25 అల్ట్రా, S25 ప్లస్, గెలాక్సీ S25 మెుబైల్స్
ఇప్పటికీ ప్రీ ఆర్డర్ లో బుక్ చేసుకునే ఛాన్స్
ఫిబ్రవరి 7 నుండి స్టోర్స్ లో అమ్మకానికి
అప్‌గ్రేడ్ బోనస్ రూ. 8,000
ఉచిత స్టోరేజ్ అప్‌గ్రేడ్‌తో పాటు రూ. 11,000 ఎక్స్ఛేంజ్ బోనస్
మొబైల్ పైన నో-కాస్ట్ EMI సదుపాయం