టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఈతరం జంధ్యాల అనిపించుకున్న అనిల్ రావిపూడి ఇప్పటివరకు 8 సినిమాలు తెరకెక్కించాడు.
నేడు అనిల్ తెరకెక్కించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా హిట్ అయ్యింది. మరి ఇప్పటివరకు అనిల్ డైరెక్షన్ లో వచ్చిన మూవీస్ ఏంటో చూద్దాం