త్రేతాయుగానికే కాదు.. కలియుగానికీ శ్రీరామచంద్రుడు ఆదర్శపురుషుడు

తండ్రిమాటకు ఎదురుచెప్పని కొడుకు.. ప్రాణం పోయినా అబద్ధమాడని సత్యహరిశ్చంద్రుడు

తెలుగు ప్రజలకు శ్రీరామచంద్రమూర్తి పేరు చెప్పగానే గుర్తొచ్చే రూపం.. సీనియర్ ఎన్టీఆర్

శ్రీరామ పాదుకా పట్టాభిషేకం సినిమాలో తొలిసారి యాడవల్లి సూర్యనారాయణ రాముడిగా కనిపించారు.

తమిళ సంబూర్ణ రామాయణంలో రాముడిగా కనిపించిన ఎన్టీఆర్ 

తెలుగు సంపూర్ణ రామాయణం, సీతా కల్యాణంలో రాముడిగా శోభన్ బాబు నటించారు.

లవకుశ, శ్రీరామాంజనేయ యుద్ధం చిత్రాల్లోనూ రాముడిగా నటించిన ఎన్టీఆర్. 

సీతారామ కల్యాణం చిత్రంలో రాముడిగా మెప్పించిన హరనాథ్

వీరాంజనేయ సినిమాలో కాంతారావు.

సీతారామజననం సినిమాలో రాముడిగా అక్కినేని నాగేశ్వరరావు

బాలరామాయణంలో రాముడిగా ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్. 

శ్రీరామదాసులో రామయ్యగా మెప్పించిన సుమన్. 

శ్రీరామరాజ్యంలో రాముడిగా కనిపించిన నందమూరి బాలకృష్ణ

ఆదిపురుష్ లో రాముడి పాత్రలో నటించిన ప్రభాస్.