ముఖం అందంగా మెరుస్తూ ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది.

మారుతున్న వాతావరణం కారణంగా ముఖం కొన్ని సార్లు డ్రైగా మారుతుంది.

మారుతున్న వాతావరణం కారణంగా ముఖం కొన్ని సార్లు డ్రైగా మారుతుంది.

డ్రై స్కిన్ తొలగించడంతో పాటు.. గ్లోయింగ్ స్కిన్ కోసం నువ్వుల నూనె వాడవచ్చు.

ముఖానికి నువ్వుల నూనె వాడటం వల్ల  చర్మ కాంతి మెరుగుపడుతుంది.

నువ్వుల నూనెలో పాలీ అన్ శాచురేటెడ్ కొవ్వులు, ఒమేగా - 6 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి.

మొటిమలపై నువ్వుల నూనె అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

నువ్వుల నూనె చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.