పార్టీలో బెస్ట్‌గా కనిపించాలంటే బర్త్ డే గర్ల్ శ్రద్ధా దాస్ పార్టీ లుక్స్‌పై ఓ లుక్కేయండి.

స్లిట్ కట్ డ్రెస్సులకు ఇలాంటి బ్యాక్‌లెస్ డిజైన్ యాడ్ చేస్తే ఆ లుక్ అల్ట్రా మోడర్న్‌గా ఉంటుంది

స్లిట్ కట్ డ్రెస్‌లో బ్లూ కలర్ వెల్వెట్ క్లాథ్ కూడా చాలా బాగుంటుంది

సింపుల్‌గా కనిపించే ఫ్రాక్ అయినా పార్టీ లుక్ ఇస్తుంది.

కొన్నిసార్లు పార్టీలకు సింపుల్ శారీలు కూడా బాగుంటాయి

బాడీకాన్ డ్రెస్, పర్ఫెక్ట్ కలర్ అయితే పార్టీలకు సూపర్ పర్ఫెక్ట్

కో ఆర్డ్ సెట్, దానిపై జాకెట్ సింపుల్‌గా ఉన్నా చూడడానికి బాగుంటుంది

పార్టీ వేర్‌కు షిమ్మరింగ్ డ్రెస్సులు ఇష్టపడేవారు చాలామంది ఉంటారు. అలాంటి వారికి ఇది సెట్ అవుతుంది.

ఆఫ్ షోల్డర్ డ్రెస్, డెనిమ్ క్లాత్ పార్టీ వేర్‌కు ఎప్పుడూ ఔట్‌డేటెడ్ కాదు.

ఇలాంటి డ్రెస్సులు చూడడానికి క్యూట్‌గా, అందరిలో యూనిక్‌గా ఉండేలా చేస్తాయి.