ఎండలు పెరుగుతుండటంతో చాలా మంది చల్లగా ఏదైనా తినడానికి, తాగడానికి ఇష్టపడుతుంటారు.
సమ్మర్ లో కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతుంటారు. కూల్ డ్రింక్స్ తాగడం ఆరోగ్యానికి చాలా హానికరం.
కొంత మంది సోడా తాగడానికి ఇష్టపడుతుంటారు. డైట్ సోడా ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.
కూల్ డ్రింక్స్ తాగడం కూడా వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.
మార్కెట్ లో దొరికే వివిధ రకాల కూల్ డ్రింక్స్ తాగడం వల్ల మెదడు ప్రభావితం అవుతుంది.
ప్యాక్ చేసిన పండ్ల రసంలో విటమిన్లు , ఖనిజాలు పుష్కలంగా ఉంటాయని అనుకుంటే పొరపాటే.
వీటిలో చక్కెర తప్ప మరేమీ ఉండదు. ఇవి కడుపు సంబంధిత సమస్యలను కూడా ప్రోత్సహిస్తాయి.