మీకు బంగాళాదుంపలంటే ఇష్టమా? తప్పకుండా మీరు ఈ విషయాలు తెలుసుకోవాలి.

బంగాళ దుంపలు అతిగా తింటే బరువు పెరిగిపోతారు. అది అనేక అనారోగ్యాలకు దారితీస్తుంది.

ఆలు గడ్డలు చక్కెర స్థాయిలు పెంచేస్తాయి. డయాబెటిస్ ఉంటే వీటిని తక్కువ తినాలి.

వేయించిన ఆలుగడ్డలు తినడం అస్సలు మంచిది కాదు. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి.

బంగాళా దుంపలు మెమరీ లాస్‌కు కూడా కారణమవుతుంది.

వేయించిన బంగాళా దుంపలు అతిగా తింటే త్వరగా ముసలోళ్లు అయిపోతారు.

ఆలు గడ్డలను అతిగా వేయిస్తే యాక్రిలామైడ్ (Acrylamide) అనే కెమికల్ ఉత్పన్నమవుతుంది.

Acrylamide క్యాన్సర్‌కు దారి తీస్తుంది. కాబట్టి, అతిగా వేయించిన ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్ తినొద్దు.

Acrylamide క్యాన్సర్‌కు దారి తీస్తుంది. కాబట్టి, అతిగా వేయించిన ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్ తినొద్దు.