ప్రస్తుతం బీజీ లైఫ్ కారణంగా చాలా మంది ఆలస్యంగా నిద్ర పోతున్నారు. దీంతో ఆలస్యంగా నిద్ర  లేవడం కూడా అలవాటుగా మారింది.

ఉదయం ఆలస్యంగా నిద్ర లేస్తున్న వారు అనేక సమస్యలు ఎదుర్కుంటారు.

ముఖ్యంగా ఆలస్యంగా నిద్రలేవడం వల్ల మతిమరుపు సమస్య వస్తుంది.

అంతే కాకుండా ఆలస్యంగా నిద్రలేవడం వల్ల అధిక బరువుతో పాటు కండరాల నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది.

ఆలస్యంగా నిద్ర లేవడం వల్ల గుండె ఆరోగ్యంపై కూడా ప్రభావం ఉంటుంది.

ముఖ్యంగా ఆలస్యంగా నిద్రలేస్తే హార్మోన్ల అసమతుల్యత కలుగుతుంది.

నిద్రలేమి అనేక రకాల అనారోగ్యాల సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.

 ఆలస్యంగా నిద్రలేచిన వారు రోజంతా డల్ గా ఉంటారు.

 ఆలస్యంగా నిద్రలేవడం కారణంగా.. మానసికపరమైన సమస్యలు 30 శాతం ఎక్కువగా ఉంటాయి.