ఇస్లామిక్ క్యాలెండర్లో తొమ్మిదవ నెలలో అత్యంత పవిత్రంగా జరిగే పండుగ రంజాన్

ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు ఉపవాసం, ప్రార్ధన, ప్రతిబింబానికి చిహ్నంగా రంజాన్ ను పరిగణిస్తారు

ఇస్లాంలోని  ఐదు మూల స్తంభాలలో ఒకటిగా రంజాన్ ను పరిగణించాలని ప్రవక్త చెబుతారు.

సోమ్ అని పిలువబడే ఉపవాసం తెల్లవారుజామున ప్రారంభమై సూర్యాస్తమయానికి ముగుస్తుంది.

ఈ మాసం అంతా ముస్లింలు  ఆహారం, పానీయాలకు దూరంగా ఉంటారు. దీని వల్ల క్రమశిక్షణ, ఆధ్యాత్మక పెరుగుతాయి.

తెల్లవారుజామున సుహూర్, సూర్యాస్తమయం తరువాత చేసే భోజనాన్ని ఇఫ్తార్ అంటారు.

దాతృత్వం, మంచి పనులకు రంజాన్ అత్యుత్తమ సమయం

రాత్రి సమయంలో ప్రార్దనలను మసీదులో తరావీహ్ పేరుతో చేస్తారు.

రంజాన్ చివరి పది రోజులకు ఎంతో  ప్రాముఖ్యత ఉంది.

ఈద్ అల్-ఫితర్ పండుగతో రంజాన్ మాసం ముగుస్తుంది.