తెలివైన వారి 7 లక్షణాలు ఇవే

తెలివైన వారు ఎప్పుడూ పరిస్థితులకు అనుగుణంగా నడుచుకుంటారు.

తన తప్పులను, బలహీనతను స్వీకరించే మనస్తత్వం ఉంటుంది.

విషయాన్ని పూర్తిగా తెలుసుకునేందుకు ఆత్రుతగా ఉంటారు.

అందరినీ ఆలోచింపజేసే, సమస్యలను పరిష్కరించేవిధంగా ప్రశ్నలు అడుగుతారు.

ఎదుటివారి స్థానంలో తానుండి ఆలోచించే మనస్తత్వం ఉంటుంది.

సంకుచిత స్వభావం ఉండదు. ఎప్పుడూ కొత్త దారులను అన్వేషిస్తుంటారు.

పెద్ద పెద్ద విషయాలలో ఆధారాలుంటేనే నమ్ముతారు. నిజ నిర్ధారణ కోసం ప్రయత్నిస్తారు.