ఆరోగ్యం మహాభాగ్యమన్నారు పెద్దలు. అయితే వయసు ప్రభావం ఆరోగ్యంపై ఉంటుంది.

వయసు ప్రభావం కనిపించకుండా యూత్ ఫుల్ లుక్స్ తో ఉండేందుకు కొన్ని టిప్స్ పాటించండి.

శరీరంలో నీటి శాతం తగ్గకూడదు. అందుకోసం నీరు, యాంటి ఆక్సిడెంట్స్ ఉన్న గ్రీన్ టీ తాగండి.

సూర్యరశ్మి నుంచి చర్మాన్ని కాపాడండి. సన్‌స్క్రీన్స్ ఉపయోగించండి.

యాంటి ఏజింగ్ డైట్.. ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, కూరగాయలు, పప్పుదినసులు, హెల్తీ ఫ్యాట్స్ బాగా తినాలి.

యాంటి ఏజింగ్ డైట్.. ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, కూరగాయలు, పప్పుదినసులు, హెల్తీ ఫ్యాట్స్ బాగా తినాలి.

యోగా, మెడిటేషన్ లాంటివి చేస్తే మానసిక ఒత్తిడి దూరమవుతుంది.

స్విమ్మింగ్, డాన్సింగ్, రన్నింగ్, వాకింగ్ లాంటివి రెగులర్ గా చేయండి.

విటమిన్ A,C,E, జింక్, సెలీనియం ఉండే ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి.

ధూమపానం, మద్యపానం లాంటి అలవాట్లు ఉంటే మానుకోండి