అందాల భామ చంద్రిక రవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు

ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగిన ఈ భామ చిన్నవయసులోనే మోడల్ గా మంచి పేరు తెచ్చుకుంది

హీరోయిన్ గా కాకపోయినా ఐటెంసాంగ్స్ తో ఇండస్ట్రీలో తన పేరు వినిపించేలా  చేసుకుంది

చీకటిగదిలో చితక్కొట్టుడు అనే అడల్ట్ సినిమాతో తెలుగు ఎంట్రీ ఇచ్చింది

తెలుగులో వీరసింహారెడ్డి సినిమాలో ఐటెంసాంగ్ చేసి స్టార్ గా మారింది

మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి అనే సాంగ్ లో బాలయ్యతో కలిసి డ్యాన్స్ వేసి అదరగొట్టింది

ఈ సాంగ్ తరువాత చంద్రిక దశ మారిపోయింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది

ఇక సోషల్ మీడియా మీడియాలో చంద్రిక బికినీ ట్రీట్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది

తాజాగా చంద్రిక బికినీలో సోషల్ మీడియాను షేక్ చేసింది

ప్రస్తుతం ఈ భామ బికినీ ట్రీట్ చూసి కుర్రాళ్ళ మతిపోగొట్టుకొని సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.