2024లో భారతదేశంలో టాప్ స్మార్ట్ సిటీస్ ఇవే..

ఇండియాలో నెంబర్ వన్ స్మార్ట్ సిటీ భువనేశ్వర్. వేస్ట్ మేనేజ్మెంట్, వీధి దీపాలు, ట్రాఫిక్ మేనేజ్మెంట్ అన్నీ సూపర్.

నెంబర్ 2 పుణె. డిజిటల్ క్లాస్ రూమ్స్, స్మార్ట్ స్ట్రీట్ లైట్స్, ఇంటెలిజెంట్ ట్రాన్సిట్ సిస్టమ్స్ ఉన్నాయి

నెం. 3 ఇందోర్. ఇక్కడ వేస్ట్ మేనేజ్మెంట్, వైద్య సేవలు, పురాతన కట్టడాల సంరక్షణ అన్నీ చక్కగా ఉన్నాయి.

నెం. 4 సూరత్. గుజరాత్ నగరంలో చెత్త నుంచి కరెంట్, సోలార్ పవర్, స్మార్ వాటర్ మేనేజ్మెంట్ చేస్తున్నారు.

నెం. 5 హైదరాబాద్. చారిత్ర కట్టడాలతో పాటు టెక్నాలజీకి పెట్టింది పేరు. దేశంలో తక్కువ ఖర్చు ఇక్కడే.

నెం.6 అహ్మదాబాద్. ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ, వేస్ట్ మేనేజ్మెంట్, స్మార్ట్ స్ట్రీట్ లైట్స్ తో ఎంతో అందంగా ఉంటుంది.