స్మార్ట్ ఫోన్ తో లాభాలతో పాటు నష్టాలెన్నో
గంటల తరబడి ఫోన్ చూస్తుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి
ఫోన్ చూసేటప్పుడు కనీసం అడుగున్నర దూరం ఉండాలి
స్క్రీన్ ఎక్కువసేపు చూస్తే కళ్ళు, నరాల సమస్యలు తలెత్తుతాయి
కళ్ళు మంటలు వస్తాయి
కళ్ల నుంచి నీరు కారుతాయి
రేడియేషన్ సమస్య తలెత్తుతుంది
చిన్నపిల్లలకి ఫోన్ దూరంగా ఉంచాలి
స్మార్ట్ ఫోన్ తో కళ్ళకు ఎన్ని నష్టాలో