90 వాట్‌, 100 వాట్, 120 వాట్స్‌ ఛార్జర్స్ తో సైతం ఫోన్స్ ఛార్జింగ్ ఎక్కటం లేదు

smartphone charging tips

స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ సరిగ్గా ఎక్కకపోతే కొన్ని టిప్స్ పాటిస్తే సరి

ఛార్జింగ్ 20%-30% మధ్య ఉన్నప్పుడే ఛార్జ్‌ చేస్తే బ్యాటరీ లాంగ్ లాస్టింగ్ వస్తుంది

ఫోన్ కవర్‌ తీసేసి ఛార్జింగ్ పోర్ట్ చుట్టూ క్లీన్ చేయాలి

ఛార్జింగ్ పోర్ట్​ దుమ్ముతో నిండినా.. నీరు తాకినా సమస్య వస్తుంది

స్మార్ట్‌ఫోన్ వేడెక్కకుండా కూల్ ప్లేస్ లో ఉంచే ప్రయత్నం చేయాలి

ఫోన్‌ను రీస్టార్ట్ చేసి.. అనవసర డేటా తొలగించాలి

స్మార్ట్‌ ఫోన్ కేబుల్ ను సరిచూస్తూ.. అవసరమైతే కొత్త కేబుల్ ఛేంజ్ చేయాలి

ప్లగ్ లేదా సాకెట్‌తో ఎటువంటి సమస్యలు లేకుండా చూసుకోవాలి

సమస్య పరిష్కారం కాకపోతే సర్వీస్ సెంటర్ ను సంప్రదించాలి