రూ. 10,000లోపు మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే ఇక్కడ అదిరిపోయే ఆప్షన్‌లు అందుబాటులో ఉ్ననాయి.

అమెజాన్‌లో సామ్‌సంగ్ గెలాక్సీ ఎం14 అసలు ధర రూ.13,999 ఉండగా.. ఇప్పుడు కేవలం రూ.8,999 ధరకు అందుబాటులో ఉంది.

4GB/64GB వేరియంట్‌ ఈ ధరకి అందుబాటులో ఉంది. 50MP + 2MP + 2MP కెమెరా సెటప్, ముందు భాగంలో 13MP కెమెరాను కలిగి ఉంది.

Qualcomm Snapdragon 680 చిప్‌సెట్ ద్వారా ఆధారితమైనది.ఇది 5,000mAh బ్యాటరీతో మద్దతు ఇస్తుంది.

రెడ్ మి ఏ3 స్మార్ట్‌ఫోన్ కూడా అమెజాన్‌లో రూ.9,999 ఉండగా ఇప్పుడు కేవలం రూ.6,999కే సొంతం చేసుకోవచ్చు.

అంతేకాకుండా భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఏకంగా రూ. 6,600 ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అమెజాన్ అందిస్తోంది.

6.71-అంగుళాల HD+ 90Hz డిస్ప్లేతో వస్తుంది. 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. వెనుకవైపు 8MP AI డ్యూయల్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా ఉంది.

టెక్నో పాప్ 8 స్మార్ట్‌ఫోన్ కూడా తక్కువ ధరలో అందుబాటులో ఉంది. దీనిని రూ. 6,899 ధరకు కొనుక్కోవచ్చు.

అంతేకాకుండా రూ.6,550 ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అమెజాన్ అందిస్తోంది.

వెనుకవైపు 12MP డ్యూయల్ కెమెరా సెటప్, ముందు భాగంలో 8MP కెమెరా ఉంది. 5,000mAh బ్యాటరీతో మద్దతు ఇస్తుంది.