ఇండియాలో మంచుకురిసే ప్రదేశాలు ఇవే..

వింటర్ ప్యారడైజ్‌గా ఇండియాలో పేరుపొందిన గుల్‌మార్గ్ కొండ ప్రాంతంలో స్కీయింగ్ చేయొచ్చు.

లదాఖ్ లోని లోయలు, చెరువులు చలికాలంలో మంచుతో నిండిపోయి ఉంటాయి.

ఉత్తర్ భారతంలో షిమ్లా మంచి హిల్ స్టేషన్. చలికాలంలో దీనికి వింటర్ వండర్‌ల్యాండ్ అని పేరు.

షిమ్లా నుంచి 200 కిమి దూరంలో ఉన్న మనాలీలో మంచు విపరీతంగా కురుస్తుంది.

జమ్మూలోని పట్నిటాప్‌లో క్రిస్మస్ సమయంలో మంచు బాగా కురుస్తుంది.

ఉత్తరాఖండ్ లోని మసౌరీ, అవులీ మంచుకొండల్లో స్కీ రిసార్ట్స్ ఉన్నాయి.

సిక్కింలోని జులుక్ ప్రాంతంలో కూడా మంచుబాగా కురుస్తుంది.