సోషల్ మీడియాతో ఎన్ని లాభాలో అన్నే నష్టాలు

బంధాలు కూల్చేస్తున్న ఆన్లైన్ వ్యవహారాలు

 భార్యాభర్తల బంధాలపై సోషల్ మీడియా ప్రభావం

కోపం, బాధ, సంతోషం నలుగురితో పంచుకోవటంతో భాగస్వామిలో అభద్రతా భావం

పోస్టులకు నెగిటివ్ కామెంట్స్ వస్తే భాగస్వామిలో ఆత్మన్యూనతా భావం

భాగస్వామిపై అంచానాలు పెంచేస్తున్న సోషల్ మీడియా

ఆన్లైన్ లో ఎదురయ్యే చేదు జ్ఞాపకాలతో బంధాలు నాశనం

8

సోషల్ మీడియా గందరగోళానికి దూరంగా ఉంటే బంధాలు పదిలం