బండ్రెడ్డి సుకుమార్..  1970 జనవరి 11 న జన్మించాడు

1998లో కాకినాడలో ఓ పెద్ద కళాశాలలో మ్యాథ్స్ లెక్చరర్ గా విధులు నిర్వహించాడు

సినిమాల మీద ఆసక్తితో ఆర్య సినిమాతో దర్శకుడిగా మారాడు

ఇప్పటివరకు  సుకుమార్ 9 సినిమాలు చేశాడు. తొమ్మిదిలో రెండు మినహా అన్ని బ్లాక్ బస్టర్స్ హిట్లే

పుష్ప 2 కన్నా ముందు సుకుమార్ తెరకెక్కించిన హిట్ సినిమాలు ఇవే