తమిళనాడులో 79,154 హిందూ దేవాలయాలున్నాయి.

మహారాష్ట్రలో 77,283 దేవాలయాలు ఉన్నాయి. 

కర్ణాటకలో 61,232 ఆలయాలున్నాయి. ఇక్కడ మురుడేశ్వరస్వామి ఆలయం చాలా ఫేమస్.

అత్యధిక ఆలయాలున్న రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ నాల్గవ స్థానంలో ఉంది. ఇక్కడ 53,658 ఆలయాలున్నాయి. 

గుజరాత్ లో 49,995 హిందూ ఆలయాలున్నాయి.

కలియుగ ప్రత్యక్షదైవం కొలువై ఉన్న ఆంధ్రప్రదేశ్ లో 47,152 ఆలయాలున్నాయి. 

రాజస్థాన్ లో 39,392 ఆలయాలున్నాయి. 

అయోధ్య రాముడు కొలువుదీరిన ఉత్తరప్రదేశ్ లో 37,518 ఆలయాలు ఉన్నాయి. 

ఒడిశాలో 30,877 ఆలయాలు ఉన్నాయి. 

బీహార్ లో 29,748 దేవాలయాలున్నాయి. 

తెలంగాణలో 28,312, మధ్యప్రదేశ్ లో 27,947 దేవాలయాలు ఉన్నాయి.