బిబిసి నివేదిక ప్రకారం.. ఒక ఆడ కొమొడో మగతోడు లేకుండా గుడ్లు పెట్టగలదు.
దీన్నే వర్జిన్ బెర్త్ అని అంటారు. అంటే కన్యగానే ఒక ఆడజీవి పిల్లలకు జన్మనివ్వడం.
ఫ్లెమింగో పక్షులు చిన్న చిన్న మొక్కలు, పురుగులు తినగానే వాటి శరీరం పింక్ కలర్లోకి మారిపోతుంది.
సముద్రంలో ఆక్టోపస్ జీవి ఎవరూ చేయని త్యాగం చేస్తుంది.
గుడ్లు పెట్టగానే పిల్లలను కాపాడడానికి తాను చనిపోతుంది.
స్నేయిల్స్ అంటే నత్తలకు నోట్లో 14,000 దంతాలు ఉంటాయి.
ఒక ఏనుగు తొండంలో మనిషి శరీరంలో కంటే ఎక్కువగా కండరాలు ఉంటాయి.
ఎత్తుగా ఉండే జిరాఫీలకు అసలు గొంతులో శబ్దం చేసే నరాలు ఉండవు.
చీతా గంటకు 125 కిలోమీటర్లు పరుగెత్త గలదు.
సీతాకోక చిలుక తన కాళ్లతో రుచి చూస్తుంది.
అన్నింటి కంటే షాకింగ్ విషయమేమిటంటే గబ్బిలాలు గుడ్డివి కావు.
వాటికి కంటి చూపు అద్భుతంగా పనిచేస్తుంది.
వేసవిలో మీ చర్మం మెరుపు కోల్పోతుందా..?