చెరుకు రసం తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
మండే ఎండల్లో చెరకు రసం తాగడం వల్ల తక్షణ ఉపశమనం లభిస్తుంది.
చెరకు రసంలో ఉండే సుక్రోజ్ శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది.
చెరకు రసం జీర్ణక్రియ మెరుగ్గా పనిచేసేలా చేస్తుంది.
జ్వరం వచ్చినప్పుడు చెరకు రసం తాగడం మంచిది.
మీ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉండటానికి చెరకు రసం తాగడం అలవాటు చేసుకోండి.