డైరెక్టర్ సుకుమార్ సినిమా అంటే.. కచ్చితంగా ఐటెంసాంగ్ ఉండాల్సిందే..

అయితే ఐటెంసాంగ్ అని అల్లాటప్పా వారితో చేయడు.. స్టార్స్ ను దింపుతాడు

మరి ఇప్పటివరకు సుకుమార్ సినిమాల్లో ఐటెంసాంగ్స్ లో ఆడిపాడిన ముద్దుగుమ్మలు ఎవరో చూద్దాం.

అభినయశ్రీ  ఆర్య

మోనాలిసా   జగడం

ఎరీనా ఆండ్రియానా  ఆర్య 2

మరియం జకారియా, మేఘా నాయుడు  100% లవ్

సోఫీ చౌదరి   1 నేనొక్కడినే

పూజ హెగ్డే  రంగస్థలం

సమంత  పుష్ప

శ్రీలీల  పుష్ప 2