దహి ఉప్మా..ఉప్మా చేయడం చాలా ఈజీ.. ఇందులో పెరుగు కలిపి చేస్తే దహి ఉప్మా రెడీ.

ఇడ్లీ- చట్నీ.. దక్షిణ భారతదేశంలో ఇడ్లీ ఫేమస్. కొబ్బరి చట్నీ, సాంబార్‌తో కలిపి తింటే ఆ రుచి అమోఘం.

దడ్పే పోహా.. అటుకులులో పాటు కొబ్బరి తరుము, నిమ్మరసం, ఉల్లిపాయలు, పల్లీలు ఈ వంటకంలో ఉపయోగిస్తారు.

నీర్ దోశ.. మసాలా దోశ కంటే సమ్మర్ లో నీర్ దోశ బెటర్. కుర్మా, చట్నీతో తింటే మంచి రుచకరంగా ఉంటుంది.

అప్పం - స్టెవ్.. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో అప్పం ఎక్కువగా తింటారు. దీన్ని నాన్ వెజ్ స్టెవ్ తో కలిపి తింటే సూపర్.

పంతా భాత్.. రాత్రి మిగిలిపోయిన అన్నం.. రాత్రంతా నీటిలో ఉంచాలి. ఉదయాన్నే కాస్త పెరుగు, ఉల్లిపాయలతో ఆరగించాలి.

ఆయిల్ లెస్ పరాఠా.. తక్కువ నూనెతో వెజ్ పరాఠా కూడా సమ్మర్ లో తినవచ్చు.

సాబుదానా ఖిచ్‌డీ.. సగ్గుబియ్యంతో ఖిచ్‌డీ చేసుకొని పెరుగు లేదా చట్నీతో టిఫిన్ కూడా లైట్ ఫుడ్.

పెసరట్టు.. ఉత్తరాదిలో దీన్ని మూంగ్ దాల్ చీలా అంటారు. తక్కువ స్టఫింగ్‌తో దీన్ని టిఫిన్‌గా తినొచ్చు.