Yellow Star
Yellow Star

నేటితో 51 ఏళ్లు పూర్తి చేసుకున్న టబు.. 1971 నవంబర్ 4న హైదరాబాద్‌లో ముస్లిం కుటుంబంలో జన్మించింది

సీనియర్ నటి శబానా  అజ్మి మేనకోడలు టబు..

Yellow Star
Yellow Star
Yellow Star

సౌత్ ఇండియా భాషల సినిమాలతో పాటు.. హిందీ, ఆంగ్లం, బెంగాలీ మూవీస్‌లో కూడా నటించింది

2000లో ఐశ్వర్యా రాయ్‌తో కలిసి "కండుకొండియన్, కండుకొండియన్" తమిళ్ సినిమాలో నటించింది

1998లో 'హమ్‌సాత్ సాత్‌హే' షూటింగ్లో జింకలను వేటాడినట్లు ఆరోపణలు ఎదుర్కొంది

Yellow Star
Yellow Star

వెంకటేశ్ హీరోగా "కూలీ నంబర్ 1" సినిమాతో సినీఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది

2011లో పద్మశ్రీని సొంతం చేసుకుంది నటి టబు

Yellow Star
Yellow Star

ఉత్తమ జాతీయ నటిగా రెండు సార్లు నేషనల్ ఫిలిమ్ ఫేర్ అవార్డును అందుకుంది టబు

Heart
Heart
Heart
Heart
Heart

టబు ప్యూర్ వెజిటేరియన్..

బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గన్, టబు చిన్ననాటి స్నేహితులు