ఆరోగ్యకరమైన మఖానాతో ఈ రుచికరమైన రెసిపీలు చేసుకోండి

యాంటియాక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న మఖానా తింటే గ్యాస్, మహిళలకు పీరియడ్స్ సమస్యలను ఉపశమనం లభిస్తుంది.

కిడ్నీ, గుండె ఆరోగ్యానికి మఖానాతో ఎంతో మేలు చేస్తుంది. డ్యామేజ్ అయిన చర్మాన్ని రిపేరు చేస్తుంది.

మఖానా రుచికరంగా తినడానికి జస్ట్ నెయ్యిలో కాసేపు వేయించుకొని తినేయండి. ఇది చాలా ఈజీ

మరింత రుచికరం మార్చడానికి కొంచెం మిర్చి లేదా బ్లాక్ పెప్పర్, పసుపు, ఉప్పు కలపండి.

తియ్యగా తినాలనుకునే వారు.. వేయించిన మఖానాపై కాస్త బెల్లం పాకం లేదా తేనె వేసి కలిపి తినేయండి.