టాటా పాపులర్ కారు సఫారీని ఎలక్ట్రిక్ వెర్షన్‌ను తీసుకురానుంది.

ఈ కొత్త సఫారీ ఈవీ అదే Acti.EV ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగిస్తుంది.

 ఇటీవల ప్రారంభించబడిన punch.ev ఆధారంగా రూపొందిచారు.

ఇందులో ఫ్రంట్ గ్రిల్,LED DRLలు, హెడ్‌లైట్ హౌసింగ్ వంటి ఫీచర్లు సఫారీ ICE వెర్షన్‌ను పోలి ఉంటాయి.

ఇది ఇల్యూమినేటెడ్ టాటా లోగోతో స్పోక్ స్టీరింగ్ వీల్‌ను పొందుతుంది.

అయితే ఇది దాని ICE వేరియంట్‌కు కాస్త భిన్నంగా ఉంటుంది.