టెక్ దిగ్గజం ఐక్యూ తన బ్రాండ్ నుంచి Neo 9sను విడుదల చేయనుంది.

హ్యండ్‌సెట్ 1.5k గేమింగ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది బెటర్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది.

ఫోన్‌లో 5,160mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

ఫోన్‌ పెర్ఫామెన్స్ కోసం Qualcomm Snapdragon Gen 3 SoC చిప్‌సెట్ ఉంటుంది.

ఫోన్ 6.78 అంగుళాల ఫ్లాట్ 8T LTPO OLED FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

ఇది OISతో కూడిన 50MP కెమెరాను కలిగి ఉంది.