థాయ్‌ల్యాండ్ సేమ్ జెండర్ మ్యారేజ్ గురించి ఈ విషయాలు తెలుసా
థాయ్‌ల్యాండ్ దేశంలో ఇటీవల సేమ్ సెక్స్ మ్యారేజ్ చట్టం అమలులోకి వచ్చింది.
ఈ చట్టం తీసుకువచ్చిన తొలి ఆగ్నేయ ఆసియా దేశం థాయ్‌ల్యాండ్.
అంతకుముందు ఆసియాలోని తైవాన్, నేపాల్ దేశాలు ఈ చట్టాన్ని తీసుకువచ్చాయి.
LGBTQ జెండర్లకు చెందిన 18 సంవత్సరాలు నిండిన జంటలకు ఇలాంటి వివాహాలకు అనుమతి ఉంది.
థాయ్‌ల్యాండ్ లోని విదేశీయులకు వలసదారుల స్టేటస్ ఉంటే వారూ స్వలింగ పెళిళ్లు చేసుకోవచ్చు.
కానీ వలసదారులు థాయల్యాండ్ వాసులని పెళ్లి చేసుకున్నా వారికి పౌరసత్వం లభించదు.
ఈ సేమ్ సెక్స్ మ్యారేజ్ చేసుకున్నవారికి సాధారణ పెళ్లి చేసుకున్నవారితో సమానంగా హక్కులు ఉంటాయి.
పెళ్లి, డివోర్స్ రిజిస్ట్రేషన్ మీ భాగస్వామి ఇంటిపేరు మార్పు, ఆస్తులు, పన్ను లాభాలాంటి అన్ని అధికారాలు లభిస్తాయి.
అయితే ఈ చట్ట ప్రకారం.. సంతానం ఎవరిని తల్లి, తండ్రి అని పిలవాలో స్పష్టం చేయలేదని నిపుణులు ఎత్తిచూపుతున్నారు.
థాయ్‌ల్యాండ్ సేమ్ జెండర్ మ్యారేజ్ గురించి ఈ విషయాలు తెలుసా