రూ.10 వేలలో లభించే బెస్ట్ 5జీ ఫోన్ల జాబితా ఇక్క డ ఉంది.

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో పోకో ఎం6 ప్రో రూ.9,999లకే లిస్ట్ అయింది.

బ్యాంక్ ఆఫర్లతో మరింత తక్కువ ధరకే ఈ 5జీ మొబైల్‌ను కొనుక్కోవచ్చు.

అలాగే ఫ్లిప్‌కార్ట్‌లో పోకో ఎం6 5జీ ఫోన్ రూ.9,299లకే కొనుక్కోవచ్చు.

ఫ్లిప్‌కార్ట్‌లో మోటో జీ34 5జీ ఫోన్‌ రూ.10,999కి లిస్ట్ అయింది.

అయితే SBI క్రెడిట్ అండ్ డెబిట్ కార్డు ట్రాన్షక్షన్‌పై రూ.1000 వరకు తగ్గింపు పొందవచ్చు.

ఫ్లిప్‌కార్ట్‌లో రెడ్ మి 13సి 5జీ ఫోన్ రూ.10,402లకి లభిస్తుంది.

వన్‌కార్డు క్రెడిట్ కార్డు ఈఎంఐ ట్రాన్షక్షన్‌పై రూ.750 వరకు తగ్గింపు పొందొచ్చు.

ఐటెల్ పి 55 5జీ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.9,488లకు లిస్ట్ అయింది.

ఫ్లిప్‌కార్ట్‌లో సామ్ సంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ రూ.10,990కి లిస్ట్ అయింది.

అయితే పలు బ్యాంక్ ఆఫర్లతో మరింత తక్కువ ధరకే దీన్ని కొనుక్కోవచ్చు.