ఫ్లిప్‌కార్ట్‌లో ‘సూపర్ కూలింగ్ డేస్’ సేల్ కొనసాగుతుంది. ఇందులో 5జీ ఫోన్లను తక్కువ ధరకే కొనుక్కోవచ్చు.

పోకో ఎం6 5జీ 4/128జీబీ వేరియంట్ రూ.9,299లకే లిస్ట్ అయింది.

రూ.8,350 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌తో కేవలం రూ.949లకే ఈ 5జీ ఫోన్‌ను కొనుక్కోవచ్చు.

పోకో ఎం6 ప్రో 5జీ ఫోన్ రూ.9,999లకే ఫ్లిప్‌కార్ట్‌లో లిస్ట్ అయింది.

ఇప్పుడు రూ.7,500 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌తో రూ.2,499లకే కొనుక్కోవచ్చు.

సామ్ సంగ్ గెలాక్సీ ఎఫ్ 14 5జీ ఫోన్ రూ.9,490 లకే లిస్ట్ అయింది.

రూ.6,800 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌తో కేవలం రూ.2,690లకే కొనుక్కోవచ్చు.

మోటోరోలా జీ34 5జీ ఫోన్ రూ.10,999లకే ఫ్లిప్‌కార్ట్‌లో లిస్ట్ అయింది.

అంతేకాకుండా SBI క్రెడిట్/ డెబిట్ కార్డుపై రూ.1000 వరకు తగ్గింపు పొందొచ్చు.

అలాగే రూ.7,750 ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందొచ్చు. అప్పుడు దీనిని రూ.2,249లకే కొనుక్కోవచ్చు.

అయితే ఈ ఆఫర్లు పొందాలంటే పాత ఫోన్ మంచి కండీషన్‌లో ఉండాలి. ఎలాంటి డ్యామేజ్ ఉండకూడదు.