కారం ఎక్కువగా తింటే కలిగే నష్టాలివే..
వైద్యులు, నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం..
కొంతమంది ఆహారం తీపిగా ఉంటేనే తీసుకుంటారు
ఇంకొంతమంది కారం ఎక్కువగా తీసుకుంటారు
కారం ఎక్కువగా తీసుకుంటే అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి
కారం ఎక్కువగా తీసుకుంటే గొంతు, కడుపులో మంట పుడుతుంది
కొందరికి విపరీతమైన గ్యాస్ సమస్య వస్తుంది
ఇంకొందరికి అజీర్తి సమస్యలు వస్తాయి
కారం ఎక్కువగా తీసుకుంటే నోటిపూత సమస్య వచ్చే ఛాన్స్ లేకపోలేదు
అస్తమా వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదు
బీపీ, షుగర్ కూడా వచ్చే అవకాశం ఉంది
సమస్యలు ఎదురైతే వెంటనే వైద్యులను సంప్రదించాలి