తాగడానికి చల్లగా ఉంటుంది.. మితిమీరితే  à°ªà°¾à°¡à±‡ పైకి ఎక్కిస్తుంది..

ఎండలు మండుతున్నాయి.. చాలా మంది చల్లగా కూల్ డ్రింక్స్, పానీయాలు తాగుతుంటారు. కానీ అవీ ప్రాణాల మీదకు తేస్తున్నాయి.

రోడ్ సైడ్ తాగే జ్యూసుల్లో నాణ్యత ఉండదు. ఇది అనారోగ్య సమస్యలకు కారణం అవుతోంది.

వారు వాడే ఐస్ తయారికీ నీళ్లు స్వచ్ఛమైనవి వాడటం లేదు. కలుషీత నీటితో తయారు చేస్తారు.

కలుషిత ఐస్‌తో జ్యూస్‌లలో కలపడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రభావం పడుతుంది

అలాగే కడుపునొప్పి, విరేచనాలు, గొంతునొప్పి తదితర అనారోగ్య సమస్యలు వస్తాయి.

ఇలాంటి ఐస్‌ను వాడటం వల్ల.. కడుపులో క్రిములు చేరి అనారోగ్యానికి కారణమవుతోంది.

ముఖ్యంగా దంత సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.

జ్యూస్ కేంద్రాల్లో ఐస్‌తో పాటు పండ్లు కూడా తాజావి, మంచివి వినియోగిస్తున్నారో పరిశీలించుకోవాలని సూచిస్తున్నారు.

ముందు చేసిన డ్రింక్స్ కాకుండా తాజా ముక్కలతో తయారు చేయించుకుని తాగాలని చెబుతున్నారు.

 à°…న్నింటికంటే ఇంట్లోనే స్వచ్ఛంగా చేసుకుని తాగితే ఆరోగ్యానికి ఆరోగ్యం.. డబ్బు కూడా ఆదా అవుతుంది.