తంగేడు పూలతో టీ తాగితే.. మతిపోవాల్సిందే..!
రోడ్డు పక్కన కనిపించే తంగేడు ఫూలు, బెరడు, వేర్లలో అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
తంగేడు పూలతో టీ తాగితే.. మతిపోవాల్సిందే..!
తంగేడు పువ్వులు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది.
తంగేడు పువ్వును పాలలో కలిపి తాగితే శరీర వేడిని తగ్గిస్తుంది, కళ్లు చల్లబడతాయి.
ఈ పువ్వుతో తయారు చేసిన టీ తాగితే రక్తంలో ఇన్సులిన్ స్థాయిని పెంచడానికి సహాయపడుతుంది.
చర్మ వ్యాధుల నుండి ఉపశమనం పొందడానికి, చర్మ దుర్వాసనను తొలగించడానికి ఈ పువ్వు ఉపయోగపడుతుంది.
డయాబెటిస్ ఉన్నవారికి ఈ పువ్వు టీ చక్కగా పనిచేస్తుంది.
బలహీనంగా ఉన్నా.. తరచుగా అలసటకు గురవుతున్నా.. తంగేడు పువ్వులు మంచి సహాయకారి.
కనుక ఈ పువ్వులను నీడలో ఎండబెట్టి సంవత్సరమంత నిల్వ చేసుకొని వాడవచ్చని నిపుణులు చెబుతున్నారు.
పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం.
ఈ వెజిటేరియన్ ఫుడ్స్ లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలం మిస్ చేయవద్దు