భారతీయ ఆటోమోటివ్ మార్కెట్ 2024లో అనేక డీజిల్-ఆధారిత మోడళ్లను పరిచయం చేస్తుంది.

వాహన ప్రియులు పెట్రోల్ ఇంజన్ కార్ల కంటే డీజిల్ పవర్డ్ కార్లను ఇష్టపడుతున్నారు.

మహీంద్రా థార్ 5-డోర్ ఆగస్ట్ 2024లో భారత మార్కెట్లో లాంచ్ చేసే అవకాశం ఉంది.

టాటా కర్వ్ కూపే SUVని ఆగష్టు 2024 నాటికి ప్రారంభించే ఆలోచనలో ఉంది.

కియా గత సంవత్సరం అంతర్జాతీయ మార్కెట్ కోసం కొత్త-జెన్ కార్నివాల్‌ను తీసుకొచ్చింది.

హ్యుందాయ్ అల్కాజర్ ఫేస్‌లిఫ్ట్ అక్టోబర్ 2024 నాటికి మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది.