అమెజాన్‌లో లావా బ్లెజ్ 5జీ ఫోన్‌పై సూపర్ డూపర్ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది.

దీని 4/128 జీబీ ధర రూ.14,999 ఉండగా.. ఇప్పుడు రూ.8,999లకే లిస్ట్ అయింది.

6/128 జీబీ ధర రూ.16,349 ఉండగా.. ఇప్పుడు రూ.9,299లకే లిస్ట్ అయింది.

8/128 జీబీ ధర రూ.16,499 ఉండగా.. ఇప్పుడు రూ.9,999లకే కొనుక్కోవచ్చు.

అలాగే ఈ డిస్కౌంట్‌తో పాటు పలు బ్యాంక్‌ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఇవి కాకుండా ఈ మొబైల్‌పై భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంది.

4/128జీబీ వేరియంట్‌పై రూ.8,350 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు.

ఈ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌తో ఈ  వేరియంట్‌ను కేవలం రూ.649లకే సొంతం చేసుకోవచ్చు.

పాత ఫోన్ మంచి కండీషన్‌లో ఉండాలి. ఎలాంటి డ్యామేజ్ ఉండకూడదు. అప్పుడు మాత్రమే ఇంత మొత్తంలో ఆఫర్ వర్తిస్తుంది.